Vijaya Geethamu Manasara Padana

Christian Praise & Worship

Jan 31 2023 • 8 mins

విజయగీతము మనసార నేను పాడెద

నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు

పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన

  1. ఉన్నతమైననీ ఉపదేశము నా నిత్యజీవముకే

పుటమువేసితివే నీ రూపము చూడ నాలో

యేసయ్యా నీ తీర్మానమే

నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో    ||పునరు||

  1. ఒకనిఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి

నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో

యేసయ్యా నీ సంకల్పమే

మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది   ||పునరు||

  1. నూతనయెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు

ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో

యేసయ్యా నీ ఆధిపత్యమే

అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ       ||పునరు||