Christian Praise & Worship

Christian Praise

Listen to Christian Worship Songs 24/7 read less
Religion & SpiritualityReligion & Spirituality

Episodes

Vijaya Geethamu Manasara Padana
Jan 31 2023
Vijaya Geethamu Manasara Padana
విజయగీతము మనసార నేను పాడెద నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన ఉన్నతమైననీ ఉపదేశము నా నిత్యజీవముకే   పుటమువేసితివే నీ రూపము చూడ నాలో    యేసయ్యా నీ తీర్మానమే    నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో    ||పునరు|| ఒకనిఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి   నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో    యేసయ్యా నీ సంకల్పమే    మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది   ||పునరు|| నూతనయెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు   ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో    యేసయ్యా నీ ఆధిపత్యమే    అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ       ||పునరు||